Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-మాలిని కుట్ర-ట్యూషన్ మాస్టారుగా దశరథ-జ్యోను పట్టుకున్న సూరజ్-పారు ఎంట్రీ
భారతదేశం, అక్టోబర్ 29 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. క్యాటరింగ్ ఆర్డర్ ఇద్దామని వచ్చిన ఓ రాజకీయ నాయకుడు మాలినిని దారుణంగా అవమానిస్తాడు. ఓ అనాథకు మనవరాలిని ఇచ్చి పెళ్లి చేసిన శివ నారాయణది ఎంత గొప్ప మనసు అని మాలిని ముందే తెగ పొగిడేస్తాడు.
శివ నారాయణ కాలి గోటికి కూడా ఎవరూ సరిపోరు. సింగపూర్ నుంచి నిన్ననే వచ్చా. ఈ ఫంక్షన్ తర్వాత మీ ఇంటికి వస్తానని కార్తీక్ తో ఆ వ్యక్తి చెప్తాడు. ఇక నీ మొగుడు మంచోడిలాగే ఉన్నాడని సూరజ్ గురించి జ్యోత్స్నతో అంటాడు. శివ నారాయణ సెలక్షన్ ఇలాగే ఉంటుందని చెప్పి వెళ్లిపోతాడు.
ఏరా కార్తీక్ అతనికి నిజం ఎందుకు చెప్పలేదని మాలిని అడుగుతుంది. నిజం చెప్పాల్సి వస్తే మొదటి నుంచి చెప్పాలి. అప్పుడు పరువు కూడా పోతుందని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. ఈ ఆర్డర్ ను పర్సనల్ గా తీసుకొని డెలివర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.