Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-జ్యోత్స్న రెస్టారెంట్స్‌ను లాక్కున్న మాలిని-చావుబతుకుల్లో దీప-జ్యో బ్లడ్
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శివ నారాయణ, దశరథను సెక్యూరిటీ గార్డు ఆఫీసులోకి వెళ్లకుండా ఆపుతాడు. మా ఆఫీసులోకి వెళ్లకుండా ఆపుతావా? అని సెక్యూరిటీని తోసేసి తండ్రీకొడుకులు లోపలికి వెళ్తారు. అప్పటికే ఆఫీస్ ను తనకు నచ్చినట్లు మాలిని మార్చేస్తుంది.
ఇక మాలినిని కలవాలంటే పర్మిషన్ అవసరమని లోపల సెక్యూరిటీ చెప్పడంతో శివ నారాయణ మండిపడతాడు. ఎవర్రా మేడం? నా ఆఫీసులో మీ అధికారం ఏంటీ? అని శివ నారాయణ ఫైర్ అవుతారు. అప్పుడే వచ్చిన బోర్డు మెంబర్స్ డైరెక్ట్ గా లోపలికి వెళ్తారు. కానీ శివ నారాయణను మాత్రం ఆపుతారు.
మరోవైపు యాక్సిడెంట్ అయిన దీపను సూరజ్, జ్యోత్స్న కలిసి కార్లో హాస్పిటల్ కు తీసుకెళ్తారు. సూరజ్ ను త్వరగా వెళ్లమని జ్యో గొడవ పడుతుంది. దీప బాధ చూడలేక జ్యోత్స్న ఫీల్ అవుతుంది. వదినక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.