Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-జ్యోత్స్న నా కూతురు కాదు-బాంబ్ పేల్చిన దాసు-జ్యో జాబ్ తీసేయించిన మాలిని!
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. కొంతమంది అబ్బాయిల ఫొటోలు ముందు పడేసి సెలెక్ట్ చేసుకోమని పారిజాతం అంటుంది. ఈ పెళ్లి సంబంధాలు నాకు అవసరం లేదని జ్యోత్స్న కరాఖండీగా చెప్పేస్తుంది. చేసుకోనంటే చేసుకోనని జ్యోత్స్న మొండికేస్తుంది.
పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావని పారిజాతాన్ని అందరూ అడుగుతారు. అయినా పారు వినదు. జ్యోత్స్న తన మనవరాలని పారు గట్టిగా అరుస్తుంది. జ్యోత్స్నపై నీకు హక్కు లేదని శివ నారాయణ అంటాడు. ఆ మాటతో పారు కోపంతో ఊగిపోతుంది.
అసలు జ్యోత్స్న మీద హక్కు లేనిది మీకు. ఎందుకంటే ఇది శివ నారాయణ మనవరాలు కాదు అని చెప్పబోతుండగా అమ్మా అంటూ దాసు ఎంట్రీ ఇస్తాడు. అమ్మా ఏం మాట్లాడుతున్నావ్? నీ ఆవేశానికి హద్దుల్లేవా? అని దాసు అడుగుతాడు. సుమిత్ర, దశరథల కూతురే జ్యో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.