Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-జ్యోత్స్నకు యాక్సిడెంట్, స్పాట్ డెడ్? చీరను చూసి భయంతో వణికిపోయిన సూరజ్
భారతదేశం, అక్టోబర్ 15 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. జ్యోత్స్నను కిడ్నాప్ చేశారని మాలినిపై సుమిత్ర కేసు పెట్టడంతో పోలీసులు వస్తారు. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా అని పోలీసులను సూరజ్ అడుగుతాడు. జ్యోత్స్న కనిపించకుండా పోవడానికి కారణం మా శివ నారాయణ తాత అని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు.
శివ నారాయణను అరెస్టు చేయండి. నోటి మాట చెప్తే సరిపోదు. సాక్ష్యం కావాలి. జ్యోత్స్న మా అన్నయ్య కార్తీక్ కు కాల్ చేసిందని అందరికీ తెలుసు. దాన్ని బట్టి జ్యోత్స్నను ఎవరు దాచిపెట్టారో అర్థమవుతుందని సూరజ్ లాజిక్ మాట్లాడతాడు. జ్యోత్స్న గురించి నీకు తెలియదని నేనేలా నమ్మలాని సూరజ్ ను పోలీస్ అడుగుతాడు.
లాస్ట్ 2 డేస్ నుంచి తన నంబర్ కు కాల్ చేస్తూనే ఉన్నా. వాయిస్ మెసేజ్ కూడా పెట్టా. దేనికీ రిప్లే లేదు. తన గురించి నాకు తెలిసి ఉంటే ఎంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.