Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-జైలుకు వెళ్లాల్సిందే-సుమిత్ర అల్టిమేటం-ఆస్తి ఇచ్చేయమని మాలినికి మామ షాక్
భారతదేశం, అక్టోబర్ 26 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శౌర్యకు దశరథ హోం వర్క్ చేయిస్తాడు. నేను నీ దగ్గరే పెరిగి ఉంటే చిన్నప్పుడు ఇలాగే చదువు చెప్పేవాడివి కదా నాన్న. నాకు దక్కనిది నా కూతురికి దక్కిందని దీప మనసులో అనుకుంటుంది.
తాత చాలా బాగా చెప్తున్నాడు నాన్న. నాకు ఈజీగా అర్థమవుతుందని కార్తీక్ తో శౌర్య అంటుంది. తాత నువ్వు చాలా బాగా చెప్తున్నావ్. మా స్కూల్లో టీచర్ గా జాయిన్ అయిపో అని దశరథను శౌర్య అడుగుతుంది. నా పని నాకుంది. నిన్ను కలెక్టర్ చేయాలన్నది మీ అమ్మ కల. మా ఆర్థిక పరిస్థితులు బాగోలేక నీకు సాయం చేయలేకపోతున్నామని శౌర్యతో చెప్తూ దశరథ ఫీల్ అవుతాడు.
శౌర్య అడగడంతో రోజు ట్యూషన్ చెప్తానని దశరథ అంటాడు. ఇక్కడ ఉండటానికే ఇబ్బందిగా ఉంది. అంతేకానీ పాఠాలు చెప్పడానికి కాదని దశరథ చెప్తాడు. ఆ మాటలు విని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.