Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-అసలేం జరుగుతోంది? జ్యోను రాత్రి కలిసిన సూరజ్-మాలిని ఇంటికి వెళ్లిన జ్యో!
భారతదేశం, అక్టోబర్ 27 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. భోజనం టైమ్ లో కాల్ చేసిన సూరజ్ తో జ్యోత్స్న చిరాగ్గా మాట్లాడుతుంది. భోజనం ప్లేట్ ముందు కూర్చోగానే మీ అమ్మ, తాత వచ్చారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. అయినా నువ్వు ఎందుకు రాలేదు? పంపించింది నువ్వే కదా అని జ్యోత్స్న కోప్పడుతుంది.
సూరజ్ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తాడు. ఎందుకు కాల్ చేశావ్ సూరజ్? ఏం వినడానికి అని జ్యోత్స్న గట్టిగా అడుగుతుంది. ఫోన్లో కాదు డైరెక్ట్ గా కలవాలని సూరజ్ అడుగుతాడు. ముందు ఆ తిండి ఆపు అని అంటాడు. ఏంటీ ఏదో పెళ్లాన్ని బెదిరించినట్లు బెదిరిస్తన్నావ్. నా తిండి నా ఇష్టం అని జ్యోత్స్న తింటూనే ఉంటుంది.
నేను బయటకు రాను అని జ్యోత్స్న అంటుంది. నీకు దమ్ముంటే మా ఇంటికి రా అని ఛాలెంజ్ విసురుతుంది. కానీ సూరజ్ రిక్వెస్ట్ చేయడంతో స్కూటీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.