Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2: దీప చావుకు జ్యోత్స్న ముహూర్తం.. డీఎన్ఏ రిపోర్ట్స్ చూసి కార్తీక్ షాక్
భారతదేశం, ఏప్రిల్ 2 -- కార్తీక దీపం 2 సీరియల్ లో దీపనే తన మనవరాలు అని పారిజాతం తెగ ప్రేమ కురిపించేస్తుంది. శివ నారాయణ ఇంటికి కాంచన ఫ్యామిలీ వెళ్తారు. జ్యోత్స్నను ఢీ కొట్టి శౌర్య కిందపడిపోతుంది. కోపంతో ఊగిపోయిన పారిజాతం.. జ్యోత్స్నను చెంపపై కొట్టి శౌర్యకు సారీ చెప్పమంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 2 ఎపిసోడ్ లో చూద్దాం.
ఈ పారిజాతం న్యాయం చేస్తుంది కదా అని పారు ఓవరాక్షన్ చేస్తుంది. నాకేం దెబ్బలు తగల్లేదని శౌర్య అంటే, నాకు దెబ్బలు తగిలాయని పారు అంటుంది. కార్తీక్ కూడా పారిజాతానికి సపోర్ట్ చేస్తాడు. ఇక చెలరేగిపోతానని పారు అంటుంది. సారీ చెప్పమని జ్యోత్స్నను మళ్లీ మళ్లీ అడుగుతుంది పారు. పారు వదలకపోవడంతో జ్యోత్స్న సారీ చెప్తుంది.
దీపను సోఫాలో కూర్చోబెట్టి పారు తెగ ప్రేమ చూపించేస్తుంది. పారు ఎందుకు ఇంతలా మారిపోయిందని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.