భారతదేశం, ఏప్రిల్ 9 -- కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 9 ఎపిసోడ్ లో.. బావను తీసుకుని గుడికి వెళ్తానని జ్యోత్స్న అంటుంది. ఈ రోజు కార్తీక్, దీప పెళ్లి రోజు అని అందరు చెప్పినా జ్యోత్స్న వినదు. అయితే దీపను కూడా తీసుకెళ్లమని దశరథ చెప్తే, ముగ్గురు గుడికి వెళ్లొద్దని జ్యో అడ్డుకుంటుంది. ఇక సుమిత్ర అడగడంతో చేసేదేం లేక కార్తీక్ వెళ్తాడు.
గుడి లోపలికి వెళ్దామని జ్యోత్స్న పిలిస్తే కార్తీక్ బయటే వెయిట్ చేస్తాడు. లోపలికి వెళ్లి పూజారితో తమ పెళ్లి రోజు అని జ్యోత్స్న అబద్ధం చెప్తుంది. మా ఆయన అలిగి బయటే ఉండిపోయాడు. ఆయన్ని లోపలికి రప్పిస్తా. భార్యాభర్తలకు చేయించినట్లు అర్చన చేయించండని జ్యోత్స్న అడుగుతుంది. కారులో ఉన్న పూల సజ్జ తీసుకు రమ్మని కార్తీక్ కు జ్యో ఫోన్ చేస్తుంది.
కార్తీక్ రాగానే ఏమయ్యా ఈ రోజు నీ పెళ్లి రోజే అని పూజారి అడుగుతాడు. ఎన్ని కోపాలున్నా ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.