Karthika Deepam 2 Today Episode: కార్తీక్ చేతిలో తాళి పెట్టిన జ్యోత్స్న.. పెళ్లి రోజు గిఫ్ట్ ఇదే బావ అంటూ ఊహించని షాక్
భారతదేశం, ఏప్రిల్ 10 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 10 ఎపిసోడ్లో.. గుడిలో కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే జ్యోత్స్న చాటుగా నిలబడి వింటుంది. జ్యోత్స్న తన కూతురు కాదని తెలిసినా అత్త తట్టుకున్న రోజు మనం ఈ డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని దీపతో కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకు ఏదో తెలిసినట్లుందని దీప చెప్తుంది.
జ్యోత్స్నలో తేడా కనిపిస్తుందని దీప అంటుంది. జ్యోత్స్న ఇలా మారడానికి కారణం నేనే అని కార్తీక్ చెప్తుండగా బావ అని జ్యో వస్తుంది. నాకు తల తిరుగుతోంది, హాస్పిటల్ వెళ్దాం బావ కారు తీయమని అడుగుతుంది. వాడి డ్యూటీ అయిపోయింది, నేను వస్తా పదా హాస్పిటల్ కు అని జ్యోత్స్నకు పారిజాతం షాక్ ఇస్తుంది. దీపను తీసుకొని ఇంటికి వెళ్లమని కార్తీక్ కు పారు చెప్తుంది.
నీకు కొంచమైనా మానవత్వం ఉందా గ్రానీ. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. నేను దేన్నో దాన్ని గుద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.