భారతదేశం, ఏప్రిల్ 15 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో కార్తీక్ కోసం జ్యోత్స్న, దీప మధ్య ఛాలెంజ్ తో డ్రామా వేరే లెవల్ కు చేరుకుంది. మరోవైపు దీపకు రక్షణగా తాను ఉంటానని పారిజాతం అంటోంది. మరి కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
గదిలో గాజులు వేసుకుంటూ జ్యోత్స్న మాటలనే దీప గుర్తు చేసుకుంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి.. ఇంకా జ్యోత్స్న గురించే ఆలోచిస్తున్నావా? అని అడుగుతాడు. జ్యోత్స్నకు నిజం తెలుసని ఎందుకు చెప్పలేదని కార్తీక్ ను దీప ప్రశ్నిస్తుంది. జ్యోత్స్నకు ఎప్పుడో తెలుసు కదా అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకు తెలుసని మనకు తెలుసు, కానీ మనకు తెలుసని జ్యోత్స్నకు తెలియదు కదా అని దీప అంటుంది.
డీఎన్ఏ టెస్టు చేయించి జ్యోత్స్న తెలుసుకుంది. నిన్ను చంపడానికి కేక్ లో జ్యోత్స్న విషం కల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.