భారతదేశం, ఏప్రిల్ 27 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో కిడ్నాప్ డ్రామా అంతా జ్యోత్స్నదే అని కార్తీక్ కు వైరా చెప్తాడు. దీంతో జ్యోత్స్నను ఇక క్షమించేది లేదని, గట్టిగా బుద్ధి చెప్పాలని కార్తీక్ అనుకుంటాడు. ఈ నేపథ్యంలో జ్యోత్స్న విషయంలో కార్తీక్ ఏం చేస్తాడన్నది ఆసక్తి రేపుతోంది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
పొద్దున డ్యూటీకి వెళ్లేందుకు కార్తీక్ రెడీ అవుతాడు. చేతికి దెబ్బ తగిలింది కదా వెళ్లొద్దని కాంచన అంటుంది. స్కూటీ దీప నడుపుతుందని కార్తీక్ చెప్తాడు. నువ్వు డ్రైవర్ వి కదా, మరి అక్కడికి వెళ్లాక కారు ఎలా నడుపుతావ్? కారు నడపలేని నువ్వు అక్కడికి వెళ్లి ఏం చేస్తావ్? ఊరికే తిరగడానికి అంత దూరం వెళ్లడం ఎందుకు? అని కాంచన గట్టిగా అడుగుతుంది.
మేం వెళ్లి, తొందరగా వచ్చేస్తామని తల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.