భారతదేశం, ఏప్రిల్ 24 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో తన ప్రాణాలకు తెగించి మరీ జ్యోత్స్నను కార్తీక్ కాపాడతాడు. కానీ అలా చేసినందుకు కార్తీక్ మాటలు పడాల్సి వస్తుంది. జ్యోత్స్నపై సుమిత్ర అమితమైన ప్రేమ కురిపిస్తోంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో చూసేయండి.
ఆ వైరాకు శివ నారాయణ అంటే ఏంటో చూపిస్తా. దశరథ కారు తీయ్. శివ నారాయణ ఆత్మ గౌవరం ఏంటో చూపిస్తా. నువ్వు నా మనవడివి కదా. నీకు బుల్లెట్ తగిలితే నాకు బాధ ఉండదా? గాయానికి గాయమే సమాధానం అని చేతిలో గన్ తో వైరా దగ్గరకు వెళ్లేందుకు శివ నారాయణ ఆవేశపడతాడు.
తాతను అడ్డుకుని చేతిలో నుంచి గన్ ను కార్తీక్ తీసుకుంటాడు. ఆకలితో ఉన్న సింహం కంటే పగతో ఉన్న పాము ప్రమాదకరమైంది. వైరా కూడా అలాంటివాడే. తప్పించుకున్నాడంటే మళ్లీ దొరకడం కష్టం. చట్టప్రకారం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.