భారతదేశం, మే 1 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మనసులో ఉన్నదాన్ని బయటపెట్టేలా కార్తీక్ చేస్తాడు. బావనే పెళ్లి చేసుకుంటానని జ్యో తెగేసి చెప్తుంది. దీప మెడలోని తాళిని పట్టుకుంటుంది. దీంతో జ్యోను దీప, సుమిత్ర కొడతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 1 ఎపిసోడ్ లో చూసేయండి.
కార్తీక్ నీ భర్త అని జ్యోత్స్నతో ఎన్నో సార్లు చెప్పా. అలా చెప్పి తప్పు చేశా. ఇప్పుడు తనే అర్థం చేసుకోవాలి. చిన్న పిల్ల కాదు కదా. సుమిత్ర న్యాయంగానే మాట్లాడుతుందని దశరథ అంటాడు. నా జీవితం గురించి మాట్లాడేందుకు అందరికీ న్యాయాలు గుర్తుకొస్తాయని జ్యో అంటుంది. నాకు బావ కావాలి, బావనే పెళ్లి చేసుకుంటానని జ్యో ఒకటే పాట పాడుతుంది.
నీకు బుద్ధి రాదా? చీ.. నువ్వేం మనిషివి అని జ్యోను సుమిత్ర అసహ్యించుకుంటుంది. ఇప్పుడు నన్ను తిడుతున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.