Karthika Deepam 2 Today Episode:కార్తీక దీపం 2-సూరజ్ మనసులో విషం నింపిన మాలిని-2 కోట్లకు ప్రేమ అమ్ముకుంది-జ్యోకు గుడ్ బై
భారతదేశం, నవంబర్ 17 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్, జ్యోత్స్న ఒకటి కావొద్దనే ఉద్దేశంతో మాలిని కొత్త కుట్రకు తెరతీస్తుంది. జ్యోత్స్న ప్రేమ నిజం కాదు నాన్న. అది ప్రేమను అమ్మేసుకుంది. డబ్బు కోసమే నీ కొడుకును ప్రేమించా. రూ.2 కోట్లు ఇస్తే వదిలేస్తానని జ్యోత్స్న చెప్పిందని సూరజ్ తో మాలిని లేనిపోని మాటలు చెప్తుంది.
మాలిని మాటలను సూరజ్ నమ్మడు. అబద్ధమని కొట్టిపడేస్తాడు. కానీ మాలిని ఏమో డబ్బు కూడా ఇచ్చానని చెప్తుంది. జ్యోత్స్న అకౌంట్లో వేయమని రూ.2 కోట్లు ఇచ్చానని మాలిని అంటుంది. లేదమ్మా ఎక్కడో తప్పు జరిగింది. ఇది నిజం కాదు. జ్యోత్స్న పేరు చెప్పి నిన్నెవరో మోసం చేశారని సూరజ్ అంటాడు. మోసపోయింది నువ్వే. డబ్బు కోసం జ్యోత్స్న వాళ్ల నానమ్మ పారిజాతమే వచ్చిందని మాలిని చెప్పేసరికి సూరజ్ షాక్ అవుతాడు.
పారిజాతాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.