Karthika Deepam 2 Today Episode:కార్తీక దీపం 2-మాలిని చావుదెబ్బ-రోడ్డున పడ్డ శివ నారాయణ కుటుంబం-పుట్టెడు శోకంలో కార్తీక్
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. శత్రువులు, నమ్మినవాళ్లు, బంధువులు, సొంతవాళ్లు కలిసి ఈ శివ నారాయణను ఓడించారు. ఇంకా నన్ను నమ్ముకొని ఉన్న ఎంప్లాయిస్ కు ఏం సమాధానం చెప్పాలని శివ నారాయణ ఫీల్ అవుతాడు. కానీ ఎంప్లాయిస్ ఏమో శివ నారాయణ, దశరథపై ఫైర్ అవుతారు.
మీరు, దక్షిణామూర్తి వియ్యంకులని తెలిసింది. మీ షేర్స్ అన్నీ అమ్మేసి మమ్మల్ని రోడ్డున పడేస్తారా? మా అందరికీ రెండు నెలల జీతం ఇచ్చి పనిలో నుంచి తీసేశారు. మీరు మా బతుకులను అమ్ముకున్నారు. మీరు అమ్ముడుపోయారు అని గిరి అనే ఎంప్లాయ్ ఆవేశపడతాడు. అతణ్ని దశరథ కొట్టడంతో ఎంప్లాయిస్ అందరూ కలిసి దశరథ కాలర్ పట్టుకుంటారు. శివ నారాయణను నెట్టేస్తారు.
పడిపోతున్న శివ నారాయణను మాలిని పట్టుకుంటుంది. నీలాంటి మంచోళ్లు బతకడం కష్టం. నీ పని అయిపోయింది బాబాయి. శ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.