Karthika Deepam 2 Today Episode:కార్తీక దీపం 2-ఏడిపించిన దీప, జ్యోత్స్న-సూరజ్‌కు జ్యో కౌంటర్-మాలిని కుట్రతో దీప షాక్
భారతదేశం, నవంబర్ 2 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన పెళ్లి గురించి సుమిత్ర ఏడుస్తూ అన్న మాటలను చూసి జ్యోత్స్న బాధపడుతుంది. జ్యోత్స్న దగ్గరకు వచ్చి దీప ఓదార్చుతుంది. అంతా చూశాను జ్యోత్స్న అని దీప చెప్తుంది.
నువ్వేం చూడకపోయినా నేను నీ దగ్గర అబద్ధం చెప్పను దీప. నా గురించి తెలిసింది నీకు, బావకే. సుమిత్ర, దశరథల సొంత కూతురివి నువ్వు. సొంత కూతురిలా పెరిగిన దాసు కూతురిని నేను. నన్ను సొంత కూతురు అనుకొని ఇలా ఆలోచిస్తున్నారని జ్యోత్స్న అంటుంది. సొంత కూతురు కాకపోయినా ఇలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు నాకు, నీకు తేడా లేదని దీప ఫీల్ అవుతుంది.
అమ్మానాన్న ప్రేమను అందుకొనే అర్హత నాకు లేదు. నా స్వార్థం కోసమే పెరిగా. ఎన్నో దారుణాలు చేశా. ఓ క్రిమినల్ గా బతికానని జ్యోత్స్న అంటుంది. ఆ జ్యోత్స్న ఎప్పుడో చచ్చిపోయింది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.