Karthika Deepam 2 Review: పగతో రగిలిపోతున్న మాలిని.. శివ నారాయణకు వెన్ను పోటు.. శత్రువు దీపతో జ్యోత్స్న చేతులు కలిపేనా?
భారతదేశం, జూలై 19 -- Karthika Deepam 2 Review: కార్తీక దీపం 2 సీరియల్ అంటే.. దీప, కార్తీక్, జ్యోత్స్న ముగ్గురి చుట్టూ తిరిగే కథగా ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీరియల్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. షాక్ ల మీద షాక్ లు కలుగుతున్నాయి. కొత్త క్యారెక్టర్ల ఎంట్రీతో కార్తీక దీపం 2 సీరియల్ పై హైప్ మరింత పెరిగింది.
కార్తీక దీపం 2 సీరియల్ లో ఈ వారం (జూలై 13 నుంచి జూలై 18) కథ మొత్తం శివ నారాయణను రెచ్చగొట్టి పోటీలో దిగేలా చేయడం, అతని పతనాన్ని కోరుకుంటున్న మాలిని మాస్టర్ ప్లాన్ వేయడం చుట్టూ సాగింది. శివ నారాయణను ఫోన్లో దక్షిణామూర్తి రెచ్చగొట్టేలా మాలిని చేస్తుంది. దీంతో సుమిత్ర ఆగ్రహం ఆపుకోలేక పోటీకి సై అనమని మామయ్యకు చెప్తుంది.
మరోవైపు సూరజ్ ను ముందు అడ్డు తొలగించుకోవాలని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. అందుకే బ్రేక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.