భారతదేశం, అక్టోబర్ 12 -- Karthika Deepam 2 Jyotsna: బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న మోస్ట్ పాపులర్ సీరియల్ కార్తీక దీపం 2. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కథ ప్రకారం కీలకమైన జ్యోత్స్న పాత్ర కొన్ని ఎపిసోడ్లుగా కనిపించడం లేదు. సూరజ్ పీఏగా అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్న జ్యోత్స్న సడన్‌గా మిస్ అవ్వడం, దీని వెనుక మాలిని హస్తం ఉందా అనే కోణంలో సీరియల్ స్టోరీ సాగుతోంది.

అయితే కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న ఆన్-స్క్రీన్ కథ ఇలా ఉంటే.. ఆఫ్-స్క్రీన్ (పర్సనల్ లైఫ్) లో మాత్రం ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్న బ్యూటీ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సీరియల్ లో విలన్ గా అదరగొట్టిన జ్యోత్స్న క్యారెక్టర్ ప్లే చేస్తున్న గాయత్రి సింహాద్రి.. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

జ్యోత్స్న ప...