భారతదేశం, సెప్టెంబర్ 20 -- Karthika Deepam 2 Serial Actor Nirupam Paritala Multi Talents: తెలుగు బుల్లితెరపై సంచలన విజయంతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం 2. ఇది నవ వసంతం అంటూ కార్తీక దీపం సీజన్ 2గా ప్రారంభమైన ఈ సీరియల్ ఊహించని ట్విస్టులు, ఎమోషన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

ప్రస్తుతం అయితే సూరజ్, మాలిని దెబ్బతో శివ నారాయణ కుటుంబం రోడ్డు మీదకు వచ్చేస్తుంది. హీరో కార్తీక్ పెద్ద డ్రామా చేసి మొత్తానికి తాత కుటుంబాన్ని తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. కార్తీక దీపం 2 సక్సెస్ అవడానికి సీరియల్‌లో వచ్చే ట్విస్టులతోపాటు అద్భుతమైన నటనతో మెప్పించే నటీనటులు.

ఇక హీరోగా నిరుపమ్ పరిటాల కార్తీక్ పాత్రకు పర్‌ఫెక్ట్ యాప్ట్ అని ఎన్నోసార్లు అనిపించుకున్నాడు. ఇదివరకు కార్తీక దీపం సీరియల్‌లో కూడా డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల యమ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇది మ...