Karthika Deepam 2: సస్పెన్స్ బాబోయ్-కార్తీక దీపం 2 మాలిని గతం ఏంటీ? అందరూ దాస్తున్న నిజం ఏంటీ? ఎండింగ్ తేడా కొట్టిందో!
భారతదేశం, జూలై 15 -- Karthika Deepam 2: తెలుగు బుల్లితెరపై కార్తీక దీపం అండ్ వంటలక్క క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'కార్తీక దీపం 2' కూడా అదే రేంజ్ ట్విస్టులతో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ హైప్ మరింత పెరిగింది. అందుకు కారణం మాలిని క్యారెక్టర్. ఆ పాత్రపై మేకర్స్ పెంచుతున్న అంచనాలే.
కార్తీక దీపం 2 సీరియల్ కథలోకి దక్షిణామూర్తి కోడలిగా ఎంట్రీ ఇచ్చిన మాలిని (కన్నడ నటి తేజస్విని ప్రకాష్) నెగిటివ్ షేడ్స్‌తో కూడిన పవర్ఫుల్ లేడీ విలన్‌గా కనిపిస్తోంది. అయితే, ఈమె వెనుక ఉన్న అసలు సత్యం ఏంటి? ఆమె గతం ఏంటి? శివ నారాయణ హోటల్ సామ్రాజ్యాన్ని కూల్చడమే ఆమె ఏకైక లక్ష్యమా? అనే విషయాలను మేకర్స్ చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు.
సాధారణంగా ఏ సీరియల్లో అయినా విలన్ మోటివ్ ఏంటో ఆడియన్స్‌కు ముందే హింట్ ఇస్తారు. కానీ కార్తీక దీపం 2 సీరియల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.