Karthika Deepam 2: కార్తీక దీపం 2.. ఈ జ్యోత్స్న మామూలుది కాదుగా.. ఇక మాలిని, సూరజ్ కు చుక్కలే.. ట్విస్ట్ ఇదేనా?
భారతదేశం, అక్టోబర్ 3 -- Karthika Deepam 2: బుల్లితెరపై టీఆర్పీ రికార్డులు క్రియేట్ చేస్తూ, తెలుగు ప్రజల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్న టాప్ సీరియల్ 'కార్తీక దీపం 2'. స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు తెలుగు నాట స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ ను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఈ సీరియల్ స్టోరీ సాగుతోంది.
కార్తీక దీపం 2 సీరియల్ ముందు కార్తీక్, దీప, జ్యోత్స్న చుట్టూ తిరిగింది. ఇప్పుడు కథలోకి కొత్తగా సూరజ్, మాలిని, దక్షిణామూర్తి వచ్చారు. దీంతో కార్తీక దీపం 2 సీరియల్ స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. శివ నారాయణ కుటుంబం ఆస్తులను లాగేసుకున్న మాలిని.. ఆ ఫ్యామిలీని నడిరోడ్డున నిలబెట్టింది.
సూరజ్ ను ఎంతో ప్రేమించిన జ్యోత్స్న.. తల్లి మాలిని మాట విని అతను చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతోంది. అందుకే సూరజ్, మాలినికి తగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.