Karthika Deepam 2:'కార్తీక దీపం 2' 700 ఎపిసోడ్ల సరికొత్త రికార్డ్-టాలీవుడ్ హీరోల రేంజ్లో సీరియల్ స్టార్స్ రెమ్యునరేషన్
భారతదేశం, జూన్ 18 -- Karthika Deepam 2- 700 Episodes: తెలుగు బుల్లితెరపై 'కార్తీక దీపం 2' (Karthika Deepam) సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. సాధారణ డైలీ సీరియల్స్ లాగా కాకుండా, ఒక బ్రాండ్‌గా మారిన ఈ క్రేజీ ధారావాహిక తాజాగా 700 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.
తెలుగులో టాప్ లో దూసుకుపోతున్న కార్తీక దీపం 2 సీరియల్ మరో మైల్ స్టోన్ చేరుకుంది. 700 ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా #700EpisodesOfKarthikaDeepam హ్యాష్‌ట్యాగ్‌తో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు స్టార్ మాలో రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్తీక దీపం 2 సీరియల్ ప్రైమ్ టైమ్ స్లాట్‌లో ఎవరికీ అందని రేటింగ్‌తో దూసుకుపోతోంది. చాలా మంది సాధారణ వీక్షకులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.