Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ సూరజ్ షాకింగ్ ఫ్యాక్ట్స్-రైటర్, డైరెక్టర్ గా సినిమా-మ్యాజిక్ షోల నుంచి హీరోగా!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Karthika Deepam 2: బుల్లితెరపై తిరుగులేని రేటింగ్ తో దూసుకుపోతున్న టాప్ సీరియల్ కార్తీక దీపం 2. కార్తీక్, దీప మెయిన్ క్యారెక్టర్లుగా మొదలైన ఈ సీరియల్ లో ఇప్పుడు అదిరిపోయే ఉత్కంఠ కొనసాగుతోంది. సూరజ్, ఆ తర్వాత మాలిని ఎంట్రీతో కార్తీక దీపం 2 సీరియల్ కథ వేరే లెవల్ కు చేరుకుంది.
కార్తీక దీపం 2 సీరియల్ లో ఇప్పుడు సూరజ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ గా మారింది. తల్లి మాలిని కోసమే బతికే సూరజ్.. తన అమ్మ చెప్పిందని ప్రేమ పేరుతో జ్యోత్స్నను మోసం చేశాడు. శివ నారాయణ ఆస్తి మొత్తం మాలిని చేతికి చిక్కేలా చేశాడు. అయితే అతనిలో మంచోడు అనే యాంగిల్ కూడా ఉంది. ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న సూరజ్ క్యారెక్టర్ ను శ్రీకర్ కృష్ణ ప్లే చేస్తున్నాడు.
కార్తీక దీపం 2 సీరియల్ లో సూరజ్ అనే కీలకమైన పాత్ర పోషిస్తున్న శ్రీకర్ కృష్ణ లైఫ్ స్టోరీ చూస్తే ఎన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.