భారతదేశం, మే 1 -- Karthika Deepam 2: రసవత్తరంగా సాగుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు కొత్త క్యారెక్టర్ లో ఓ నటుడు వచ్చేశాడు. బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన చేస్తున్న శ్రీకర్ కృష్ణ ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ లోకి కూడా వచ్చేశాడు. వస్తూనే ఫైర్ బ్రాండ్ జ్యోత్స్నపైనే ఫైర్ అయ్యాడు.
తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ, రేటింగ్ లో టాప్ లో దూసుకెళ్తోంది కార్తీక దీపం 2 సీరియల్. ప్రస్తుతం ఈ సీరియల్ జ్యోత్స్న పెళ్లి చుట్టూ కథ సాగుతోంది. జ్యోకు నెల రోజుల్లో పెళ్లి చేస్తామని కార్తీక్, దీప ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త హీరో ఎంట్రీ ఆసక్తికరంగా మారింది.
జ్యోత్స్న కోసం పెళ్లి కొడుకును వెతికే పనిలోనే కార్తీక్ ఉండగా.. సీరియల్ లో శ్రీకర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోకు కాబోయే మొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.