భారతదేశం, ఆగస్టు 12 -- Karthika Deepam 2: తెలుగు సీరియల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీగా నిలిచిన 'కార్తీక దీపం 2' ప్రస్తుతం సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తోంది. రోజువారీ ఎపిసోడ్‌ల కంటే కథలో వచ్చే క్యారెక్టర్ డైనమిక్స్ కు ఆదరణ లభిస్తోంది. తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్న విలన్ పాత్ర నుంచి కంప్లీట్ పాజిటివ్ వైపు టర్న్ తీసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కార్తీక దీపం 2 సీరియల్ లో ఇప్పటివరకు కార్తీక్‌ను పెళ్లి చేసుకోవడమే తన ఏకైక లక్ష్యంగా బతికిన జ్యోత్స్న, ఇప్పుడు ఆ పంతాన్ని పూర్తిగా వీడటం కథను పూర్తిగా మార్చేసింది. తన బావ కోసం దీపను చంపాలని కూడా క్రూరమైన విలన్ గా ప్రవర్తించింది జ్యోత్స్న. కానీ ఇప్పుడు సడెన్ గా మారిపోయింది.

కార్తీక దీపం 2 సీరియల్ తాజా ఎపిసోడ్ విశ్లేషణ ప్రకారం.. జ్యోత్స్న తన బావ కార్తీక్ జ్ఞాపకాలను పూర్తి...