Karthika Deepam 2: కార్తీక దీపం 2లో జ్యోత్స్న నిజంగానే మారిపోయిందా? నమ్మలేకపోతున్న ఆడియన్స్.. అంతా పెళ్లి కోసమేనా?
భారతదేశం, ఆగస్టు 15 -- Karthika Deepam 2: స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకో మలుపు తిరుగుతోంది. సీరియల్ రన్ లోనే అత్యంత కీలకమైన టర్న్ ఏంటీ అంటే.. విలన్ జ్యోత్స్నలో సంచలన మార్పు రావడమే. సైకో విలనిజంతో దీప అంతు చూసేదాకా వదలనని సవాలు చేసిన జ్యోత్స్న ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
కార్తీక దీపం 2 సీరియల్ అదిరిపోయే టర్న్ తీసుకుంది. సీరియల్ స్టార్టింగ్ నుంచి విలనిజంతో భయపెట్టిన జ్యోత్స్న ఒక్కసారిగా మారిపోయింది. తనలోని క్రూరత్వాన్ని పక్కనపెట్టి సౌమ్యంగా ప్రవర్తించడం మొదలెట్టింది. సైకో విలన్ ను దూరం పెట్టి.. పద్ధతి అయిన అమ్మాయిగా బిహేవ్ చేస్తోంది.
జ్యోత్స్న క్యారెక్టర్ లో వచ్చిన ఈ సడెన్ మార్పు చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు ఎలాంటి కుట్రలు చేయాలి, దీపను ఎలా చంపాలి, కార్తీక్ నుంచి దీపను ఎలా విడగొట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.