Karthika Deepam 2: కార్తీక దీపం 2లో ఊహించని మైండ్ గేమ్- జ్యోత్స్నను డమ్మీ చేసిన ఆ ముగ్గురు- కథను తిప్పే అసలు విలన్ ఎవరు?
భారతదేశం, జూలై 12 -- Karthika Deepam 2: తెలుగు బుల్లితెర హిస్టరీలోనే 'కార్తీక దీపం' బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీక్వెల్‌గా వచ్చిన 'కార్తీక దీపం 2' కూడా దీప, కార్తీక్ లాయల్ ఫ్యాన్స్ కారణంగా రేటింగుల్లో దూసుకుపోతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ లో వస్తున్న ట్విస్ట్ లు, మలుపులు ఊహకు అందకుండా సాగుతున్నాయి.
కార్తీక దీపం 2 సీరియల్ మెయిన్ గా కార్తీక్, దీపను విడగొట్టే విలన్ జ్యోత్స్న కథ చుట్టూ తిరుగుతోంది. కానీ సడెన్ గా కొత్త క్యారెక్టర్లు సీరియల్ ను మరో లెవల్ కు తీసుకెళ్తున్నాయి. దక్షిణామూర్తి, సూరజ్, మాలిని పాత్రల ఎంట్రీతో అసలు విలన్ ఎవరు? అనేది సస్పెన్స్ గా మారింది.
కార్తీక దీపం 2 సీరియల్ కథ ప్రారంభం నుంచి దీప, కార్తీక్‌లను విడదీయడమే ధ్యేయంగా పెట్టుకుని, అహంకారంతో రెచ్చిపోయిన జ్యోత్స్న క్యారెక్టర్ గ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.