Karthi Kaithi 2: ఆ సినిమా తీయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు: లోకేష్ కనగరాజ్‌పై కార్తీ ఫన్నీ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Karthi Kaithi 2: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కార్తి తాజాగా తన అప్‌కమింగ్ మూవీ 'సర్దార్ 2' ప్రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో ఊహించని ఫన్నీ కామెంట్స్ చేశారు. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రాబోయే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'ఖైదీ 2' గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు కార్తి ఇచ్చిన ఫన్నీ ఆన్సర్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
'సర్దార్ 2' ఈవెంట్లో ఫ్యాన్స్ అందరూ ఒకేసారి 'ఖైదీ 2 అప్డేట్ కావాలి' అని గట్టిగా అరిచారు. దాంతో కార్తి నవ్వుతూ స్పందించారు. "ముందు సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వస్తున్న సర్దార్ 2 సినిమా చూడండి. ఆ తర్వాత ఖైదీ 2 స్టార్ట్ చేస్తాం" అని ఫ్యాన్స్‌కి ప్రామిస్ చేశారు.
అక్కడితో ఆగకుండా లోకేష్ కనగరాజ్ గురించి కార్తి ఒక ఫన్నీ కౌంటర్ వేశారు. "నేను లోకేష్‌తో మాట్లాడతాను.. ప్రెజెంట్ తను సినిమాలు తీయడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.