భారతదేశం, ఏప్రిల్ 30 -- Karisma Kapoor Warning To Photographers: ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్' సీజన్ 5 త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న 90వ దశకపు స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ షూటింగ్ ముగించుకుని బయటకు వస్తుండగా పాపరాజీ (ఫోటోగ్రాఫర్లు) ఆమెను చుట్టుముట్టారు. ఆ సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు కెమెరాలను ఆమెకు అతి దగ్గరగా తీసుకెళ్లి జూమ్ చేయడాన్ని కరిష్మా గమనించారు.
వెంటనే కరిష్మా కపూర్ స్పందిస్తూ.. "జూమ్ మత్ కర్నా" (ఎక్కువగా జూమ్ చేయకండి) అంటూ చాలా స్పష్టంగా, సున్నితంగా హెచ్చరించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో బయటకు రాగానే నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు అభ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.