Kareena Kapoor: డిగ్రీ చదవలేకపోయాననే వెలితి వెంటాడుతుంటుంది, అందుకే ఆ బాధ్యతలు తీసుకున్నా.. కరీనా కపూర్ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Kareena Kapoor Regrets To Leaving Studies: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించి స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వెండితెరపై అగ్ర నాయికగా రాణిస్తున్న ఆమె మనసులో ఒక తీరని లోటు ఉండిపోయిందట.
టీనేజ్‌లోనే సినిమాల్లోకి రావడంతో చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని, ఆ నిర్ణయం వల్ల తనకు కలిగిన ఆవేదనను కరీనా కపూర్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మనసు విప్పి పంచుకున్నారు. హనుమాన్ దాస్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కరీనా కపూర్ తన విద్యార్హతపై ఆసక్తికర విషయాలు చెప్పారు.
"నేను 11వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాను. ఆ తర్వాత సినిమాల్లోకి రావడంతో ఉన్నత చదువులు చదవలేకపోయాను. చాలామంది దీనిపై జోకులు వేయవచ్చు లేదా ఏమైనా అనుకోవచ్చు. కానీ ఆ సమయంలో నటిగా నన్ను నేను నిరూపించుకోవాలనే బలమై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.