భారతదేశం, మే 5 -- Karan Johar Met Gala: ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మెట్ గాలా వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ అద్భుతమైన అరంగేట్రం చేశారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో ఆయన అడుగుపెట్టిన క్షణం నుంచే అందరి దృష్టిని ఆకర్షించారు. అతని లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా రూపొందించిన ఈ డ్రెస్‌లో కరణ్ జోహార్ అదిరిపోయారు. ఫ్యాషన్ ప్రపంచంలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది థీమ్‌కు తగ్గట్టుగా ఆయన దుస్తులు ఉండడంతో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్ 'కాస్ట్యూమ్స్ ఆర్ట్' అనే థీమ్‌తో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా, సంగీతం, డిజైనింగ్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.