Kappi Squad Director: షాకింగ్.. మొన్న ఓటీటీలోకి వెబ్ సిరీస్.. ఇవాళ యంగ్ డైరెక్టర్ కన్నుమూత.. కల తీరగానే ఆగిన గుండె!
భారతదేశం, అక్టోబర్ 17 -- Kappi Squad Director: మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించడం ప్రారంభించిన రెండు రోజులకే ఓ యువ డైరెక్టర్ అనంత లోకాలకు వెళ్లిపోయారు. ప్రముఖ మలయాళ వెబ్ సిరీస్ 'కప్పి స్క్వాడ్' (Kappi Squad) దర్శకుడు బెల్రాజ్ కలరిక్కల్ (27) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అక్టోబర్ 17, 2026 శనివారం నాడు కొచ్చిలోని ఒక హోటల్ గదిలో ఆయన మరణించారు.
కేవలం 27 సంవత్సరాల వయసులోనే బెల్రాజ్ కలరిక్కల్ మరణించడం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం కొచ్చిలోని ఒక హోటల్ రూమ్లో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. కెరీర్ పరంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా చిన్న వయసులో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.