భారతదేశం, మార్చి 23 -- బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి ఎంపీ కంగనా రనౌత్ బర్త్ డే ఈ రోజు (మార్చి 23, 2026). తన 40వ పుట్టినరోజును జరుపుకొంటున్న ఈ స్టార్ హీరోయిన్ నెట్ వర్త్ పై ఓ లుక్కేయండి. హీరోయిన్ నుంచి ఎంపీగా ఎదిగిన కంగనా.. నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా ఎంత సంపాదించారో ఇక్కడ చూద్దాం.
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, కంగనా రనౌత్ వద్ద రూ.91 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. అయితే ఆమెకు రూ.17 కోట్లకు పైగా అప్పులు కూడా ఉండటం గమనార్హం. అంటే ఆమె నెట్ వర్త్ సుమారుగా రూ.74 కోట్లుగా ఉంది. 12వ తరగతి వరకు చదివిన కంగనా, ఇండస్ట్రీలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది.
కంగనా వద్ద BMW 7 సిరీస్, మెర్సిడెస్-మేబాచ్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి, వీటి విలువ రూ.5.48 కోట్లు. ఆమె వద్ద సుమారు 6.7 కిలోల బంగారం, 60 కిలోల వెండి, రూ.3 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. కే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.