భారతదేశం, మార్చి 17 -- డైరెక్టర్ ప్రేమ్ రూపొందిస్తున్న పాన్-ఇండియా కన్నడ సినిమా 'కేడీ: ద డెవిల్' నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన 'సర్కే చునర్ తేరి సర్కే' (Sarke Chunar Teri Sarke) పాట ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించిన ఈ సాంగ్‌లోని లిరిక్స్, కొరియోగ్రఫీ చాలా అసభ్యంగా ఉన్నాయని నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా మండిపడుతున్నారు. ఈ పాటను తెలుగు సింగర్ మంగ్లీ పాడటం గమనార్హం. తాజాగా నటి, ఎంపీ కంగనా రనౌత్ ఈ పాటపై తనదైన శైలిలో విరుచుకుపడింది.
న్యూస్ ఏజెన్సీ ANIతో మాట్లాడిన కంగనా రనౌత్.. బాలీవుడ్ అశ్లీలతకు అన్ని హద్దులు దాటేసిందని విమర్శించింది. "అటెన్షన్ కోసం బాలీవుడ్ వల్గారిటీలో అన్ని లిమిట్స్ క్రాస్ చేసింది. దేశమంతా వీళ్లను చీదరించుకుంటున్నా, వీళ్లకి ఏమాత్రం సిగ్గు ఉన్నట్లు అనిపించడం లేదు. ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.