Kangana Ramdev Baba: బాబా రామ్‌దేవ్, కంగనా వివాదం సుఖాంతం.. రాఖీ వేళ సోదరుడిగా భావించిన హీరోయిన్.. మరి తాప్సీతో ఎప్పుడు?
భారతదేశం, ఆగస్టు 29 -- Kangana Ranaut Baba Ramdev Fight Ends: బాలీవుడ్ హీరోయిన్, భాజపా లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్, యోగా గురు బాబా రామ్‌దేవ్ మధ్య గత కొద్ది రోజులుగా సాగుతున్న ఘాటైన వ్యాఖ్యల పర్వానికి తెరపడింది. 'జెన్-జీ' (Gen Z) యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారి, వీరిద్దరి మధ్య వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది.
అయితే రక్షాబంధన్ వేడుకల వేళ వీరిద్దరూ పాత వైరాన్ని మరచి వివాదానికి శుభం కార్డ్ వేశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ నేటి తరం యువతను 'గట్టర్ జనరేషన్' అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ మండిపడ్డారు. "యువతను అలా అనడం వికృత మనస్తత్వానికి నిదర్శనం. ఆమె చిన్నతనం, గతం ఎలాంటిదో అందరికీ తెలుసు" అని రామ్‌దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీంతో కంగనా అంతే ఘాటుగా రీకౌంటర్ ఇచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.