Kangana Kiss:తన వికృతమైన సెక్స్ ఫాంటసీలను తీర్చుకోవడానికి మనల్ని వాడుకుంటుంది- లేడి జర్నలిస్ట్‌ను ఏకిపారేసిన కంగనా రనౌత్
భారతదేశం, జూన్ 29 -- Kangana Ranaut Kiss Scene Controversy: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె పదేళ్ల నాటి పాత వివాదంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.
2014లో విడుదలైన 'రివాల్వర్ రాణి' సినిమాలో సహ నటుడు, హీరో వీర్ దాస్‌తో చేసిన ఓ ముద్దు సీన్‌కు సంబంధించిన రూమర్లు నెట్టింట హల్‌చల్ చేయడమే ఇందుకు కారణం. ఈ కిస్ సీన్ వల్ల వీర్ దాస్ గాయపడ్డారంటూ వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించడంతో, కంగనా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూనే సదరు వార్తలను వ్యాప్తి చేసిన జర్నలిస్ట్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ వివాదం ఎలా మొదలైందంటే.. ఇటీవల ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో సీనియర్ జర్నలిస్ట్ సిమీ చందోక్ 'రివాల్వర్ రాణి' షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. దర్శకుడు కట్ చెప్పినప్పట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.