Kanakadhara Stotram: కనకధార స్తోత్రం.. ఈరోజు గురు పుష్యమి వేళ చదువుకుంటే దరిద్ర బాధలను తొలగి, సిరి సంపదలు కలుగుతాయి!
భారతదేశం, జూన్ 18 -- ఆది శంకరాచార్యుల వారు రచించిన కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా లాభాలు కలుగుతాయి. పేద బ్రాహ్మణురాలి ఇంటికి భిక్షాటనకు వెళ్లినప్పుడు ఒక్క ఉసిరికాయను భక్తితో భిక్షగా వేస్తుంది. ఆమె దరిద్రాన్ని చూసి చలించిపోయిన శంకరాచార్యులు లక్ష్మీదేవిని ఉద్దేశించి ఈ 'కనకధార' స్తోత్రం రాశారు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి.
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం
ఆనందకందమనిమేషమనంగతంత్రమ్
ఆకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.