Kamal Haasan Vijay: తమిళనాడు ప్రభుత్వ సొంత ఓటీటీ.. కమల్ హాసన్ ఆరు డిమాండ్లు.. సీఎం విజయ్ తో భేటీ.. ఫొటోలు వైరల్
భారతదేశం, మే 16 -- Kamal Haasan Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తలపతి విజయ్‌తో లోకనాయకుడు కమల్ హాసన్ శనివారం (మే 16) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోలీవుడ్ (తమిళ చిత్ర పరిశ్రమ) ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలను కొత్త సీఎం దృష్టికి తీసుకెళ్లిన కమల్, పరిశ్రమను ఆదుకునేందుకు ఆరు కీలక డిమాండ్లతో కూడిన అధికారిక నివేదికను సమర్పించారు.
తమిళనాడు సీఎం విజయ్ ను కమల్ హాసన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ను కలిసిన అనంతరం కమల్ హాసన్ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ, సినిమా పరిశ్రమ సంక్షేమానికి అవసరమైన మద్దతును కోరినట్లు ప్రకటించారు.
సినిమా పరిశ్రమ కోసం కమల్ హాసన్ ప్రతిపాదించిన ఆరు ముఖ్యమైన డిమాండ్లు ఇక్కడున్నాయి.
ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి విజయ్ పై కమల్ హాసన్ తమిళంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.