Kamal Haasan: సినిమా చరిత్రలో సగానికిపైగా నేనున్నా.. 67 ఏళ్లలో నేర్చుకున్నది 20 ఏళ్లే.. నేను కూడా జెన్ జీ: కమల్ హాసన్
భారతదేశం, ఆగస్టు 13 -- Kamal Haasan: ఇండియన్ సినిమా హిస్టరీలో 'లోకనాయకుడు'గా నీరాజనాలు అందుకుంటున్న వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ తన 67 ఏళ్ల సినీ సుదీర్ఘ ప్రయాణంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "సినిమా ఇండస్ట్రీలో నేనే అత్యంత పెద్ద వయస్కుడైన జెన్ జీ (Gen Z) కావచ్చు" అని వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా వైరల్ అవుతోంది.
1960లో 'కళత్తూర్ కణ్ణమ్మ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన కమల్ హాసన్, నాటి నుంచి నేటి వరకు నటుడిగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా సరికొత్త బెంచ్‌మార్క్స్ క్రియేట్ చేశారు. భారతీయ సినిమా చరిత్రలో అనేక భాషల్లో నటిస్తూ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
1895 డిసెంబర్లో లూమియర్ బ్రదర్స్ ప్రపంచంలోనే తొలిసారిగా మూవీ స్క్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.