Kamal Haasan: కమల్ హాసన్‌కు ఇమేజ్ పిచ్చి, కావాలనే వివాదాలు సృష్టిస్తాడు-చిరంజీవి రీమేక్ మూవీ సీన్ మార్పుపై నటుడి ఆరోపణలు
భారతదేశం, జూలై 3 -- Actor Yatin Karyekar On Kamal Haasan: భారతీయ సినిమా రంగంలో లోకనాయకుడిగా కమల్ హాసన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అద్భుతమైన నటనతో మెప్పించే ఆయన పనితీరుపై పరిశ్రమలో రకరకాల చర్చలు జరుగుతుంటాయి.
అయితే, బాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యతిన్ కార్యేకర్ తాజాగా కమల్ హాసన్ వ్యక్తిత్వం, సినిమా సెట్స్‌లో ఆయన ప్రవర్తనపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ తీవ్రమైన ఆత్మస్తుతి (Self-obsessed) ఉన్న వ్యక్తని, తన ఆన్-స్క్రీన్ ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం కథలో మార్పులు చేయడానికి కూడా వెనుకాడరని పేర్కొన్నారు.
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో సంజయ్ దత్ నటించిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' చిత్రానికి ఇది రీమేక్. తమిళంలో ఇదే సినిమాను కమల్ హాసన్ 'వస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.