Kamal Haasan: ఆమె నా తల్లి కాదా? నిజం తెలుసుకొని రోజంతా ఏడ్చిన కమల్ హాసన్.. చిన్ననాటి రహస్యం వైరల్.. అసలేం జరిగిందంటే?
భారతదేశం, జూలై 18 -- Kamal Haasan: సినీ ప్రపంచంలో కమల్ హాసన్ పేరు వినపడని రోజంటూ ఉండదు. ప్రస్తుతం మరోసారి ఈ లోకనాయకుడి పేరు ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. అందుకు బలమైన కారణం ఉంది. కమల్ చిన్నప్పటి ఓ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కమల్ హాసన్ ఒక సంపూర్ణ కళాత్మక నేపథ్యం ఉన్న కుటుంబం (లాయర్ డి. శ్రీనివాసన్ - రాజలక్ష్మి దంపతులు) నుండి వచ్చారు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన కమల్ హాసన్ (అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్) జన్మించిన వెంటనే ఆయన తల్లి రాజలక్ష్మి తీవ్రమైన మధుమేహం (డయాబెటిస్) బారిన పడ్డారు.
దీనితో పసిగుడ్డుగా ఉన్న కమల్‌ను సాకే బాధ్యతను ఆయన పెద్దన్నయ్య చారుహాసన్ భార్య కోమలవల్లి తీసుకున్నారు. దాదాపు ఐదేళ్ల వయసు వచ్చేవరకు కోమలవల్లినే తన కన్నతల్లి అని కమల్ బలంగా నమ్మేవారు. ఒకరోజు ఇంట్లో పనిచేసే వ్యక్తి ద్వారా కోమలవల్లి తన కన్నత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.