Kamakshi Bhaskarla: ఇండస్ట్రీలో కమిట్మెంట్పై కామాక్షి భాస్కర్ల షాకింగ్ కామెంట్స్.. ఇంకేంటి అంటారు.. ఆలస్యంగా తెలిసింది
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Kamakshi Bhaskarla: టాలీవుడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇండస్ట్రీలో కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయని, అయితే ఎలా అంటే మాత్రం తనకు జరిగితే చెప్పగలనని చెప్పింది. ఇంకేంటి, మరి ఏంటి అంటూ అడుగుతారని ఆమె అనడం గమనార్హం.
మా ఊరి పొలిమేర సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల.. తాజాగా ఫిల్మీ ఫోకస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా కమిట్మెంట్ పై ప్రశ్నించినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే..
"ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి.. ఎంతవరకు ఎవరితో అన్నది నేను చెప్పలేను. నాకు జరిగితే నేను చెప్పగలను. ఇండస్ట్రీకి డబ్బులున్న చాలా మంది ఇన్వెస్టెర్లు వచ్చేస్తారు. వాళ్లంతా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.