Kamakhya Temple Ticket Booking : కామాఖ్య ఆలయ ప్రత్యేక దర్శనం టిక్కెట్లలో మార్పులు - ఇకపై ఆన్‌లైన్ బుకింగ్ మాత్రమే!
భారతదేశం, జూన్ 13 -- Kamakhya Temple Online Ticket Booking : భారతదేశంలోని అత్యంత పురాతన, అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాలలో ఒకటైన అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక ముఖ్యమైన గమనింపు. కామాఖ్య ఆలయ యాజమాన్యం ప్రత్యేక దర్శన టిక్కెట్ల బుకింగ్ విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. జూన్ 15, 2026 నుంచి ప్రత్యేక దర్శన టిక్కెట్ల బుకింగ్ కేవలం ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆలయ బోర్డు స్పష్టం చేసింది.
ఇప్పటివరకు భక్తులకు అందుబాటులో ఉన్న ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఇకపై భక్తులు ప్రత్యేక దర్శనం కోసం కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనికోసం ఆలయ అధికారిక వెబ్‌సైట్ www.mkdonline.in ద్వారా మాత్రమే భక్తులు తమ ప్రత్యేక దర్శన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.