భారతదేశం, మార్చి 23 -- ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో. అంటే సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. మార్చి 29న వచ్చే ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటాము. హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని కామద ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది కామద ఏకాదశి మార్చి 29న వచ్చింది. ఆరోజు ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన పాపాలు తొలగిపోతాయి.
కామద ఏకాదశి వ్రతం ఆచరిస్తే పండితుడిని చంపిన పాపం కూడా తొలగిపోతుందని అంటారు. కామద ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించి, కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. కామద ఏకాదశి నాడు కచ్చితంగా తులసి, విష్ణువుకు తులసి దళాలను సమర్పించండి. ఇలా చేయడం వలన ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కచ్చితంగా ఈ ఏకాదశి నాడు వీటిని పాటించేట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.