భారతదేశం, ఏప్రిల్ 24 -- Kajol: బాలీవుడ్ వెండితెరపై మూడు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్న నటి కాజోల్. తన కెరీర్లో ఎప్పుడూ పాటించిన 'నో-కిస్సింగ్' పాలసీని 'ద ట్రయల్' వెబ్ సిరీస్ కోసం పక్కన పెట్టారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాన్ని ఆమె వెల్లడించారు.
'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే', 'కుచ్ కుచ్ హోతా హై' వంటి ఎన్నో ఐకానిక్ చిత్రాల్లో నటించిన కాజోల్.. 2023లో 'ద ట్రయల్ - ప్యార్, కానూన్, ధోఖా' సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టారు. ఇందులో తన కో-స్టార్ జిషూ సేన్‌గుప్తాతో ఆమె ఒక ముద్దు సీన్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లిల్లీ సింగ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కాజోల్.. ఈ సీన్ చేయడానికి గల కారణాన్ని వివరించారు.
"నిజం చెప్పాలంటే అది నేను పోషించిన పాత్ర డిమాండ్. ఆ పాత్ర (నయోనికా) ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఆమె ఏం కోరుకుంటుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.