Kajal Aggarwal Dating: 14 ఏళ్ల ప్రేమ.. అయినా బ్రేకప్ చెప్పుకున్నాం..కానీ విధి మా ఇద్దరినీ మళ్లీ కలిపింది: కాజల్ అగర్వాల్
భారతదేశం, నవంబర్ 14 -- Kajal Aggarwal Dating: సెలబ్రిటీల ప్రేమకథలు ఎప్పుడూ నేరుగా, సాఫీగా సాగవు. స్నేహంతో మొదలై, విడిపోయి, మళ్లీ కలుసుకునే ఎన్నో మలుపులు వాటిలో ఉంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్, తన భర్త గౌతమ్ కిచ్లుతో తన ప్రేమ ప్రయాణం గురించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నారు.
"దాదాపు 13 లేదా 14 ఏళ్ల క్రితమే మేమిద్దరం ప్రేమలో ఉన్నాం. కానీ అప్పట్లో మా మధ్య పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో మేము విడిపోయాం. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకుని, వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ కూడా చేశాం" అని కాజల్ నిజాయితీగా చెప్పుకొచ్చారు.
అయితే విధి వారి కోసం వేరే ప్రణాళిక సిద్ధం చేసింది. వేరే వ్యక్తులతో రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ, తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఏమిటో వారికి అర్థమైంది. "బహుశా ఒకరి విలువ ఒకరికి తెలియడానికే మేము వే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.