Kajal Aggarwal: నా బొడ్డుపై పండ్లు వేయడానికి ఒప్పుకోలేదు-సౌత్ సినిమాల 'నాభి' అబ్సెషన్- కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
భారతదేశం, జూలై 19 -- Kajal Aggarwal: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా సౌత్ సినిమాలలో హీరోయిన్ల గ్లామర్ ప్రెజెంటేషన్, పాతకాలపు కమర్షియల్ సాంగ్స్ మేకింగ్ స్టైల్‌పై ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా హీరోయిన్ల నాభి ప్రదర్శనపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాజల్ అగర్వాల్ తన అప్‌కమింగ్ మూవీ 'ది ఇండియా స్టోరీ' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూలో యాంకర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సౌత్ ఇండియన్ సినిమాలలో హీరోయిన్ల బొడ్డును (Navel) ప్రదర్శించడంపై ఒక రకమైన అబ్సెషన్ (Obsession) ఉంటుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగారు.
ఈ ప్రశ్నకు కాజల్ చాలా సున్నితంగా స్పందిస్తూ.. "అలాంటి ట్రెండ్స్ గతంలో ఉండేవన్న మాట వాస్తవమే కావచ్చు. కానీ కాలక్రమేణా సౌత్ ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా మారాయి" అని చెప్పింది. అయితే యాంకర్ అంతట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.