K Po Festival: ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద కే పాప్ ఫెస్టివల్- ఒకే వేదికపై కొరియన్ స్టార్స్, టాప్ ఇండియన్ ఆర్టిస్టులు
భారతదేశం, అక్టోబర్ 8 -- K Pop Weverse Con Festival In India: భారతీయ సంగీత ప్రియులకు, కే-పాప్ (K-pop) అభిమానులకు ఇది నిజంగా పెద్ద పండగ లాంటి వార్త. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూత్‌ను ఊపేస్తున్న కొరియన్ సంగీత దిగ్గజం 'హైబ్' (HYBE) చరిత్రలోనే తొలిసారిగా తన ప్రతిష్టాత్మక 'వీవర్స్ కాన్ ఫెస్టివల్' (Weverse Con Festival)ను భారత్‌కు తీసుకొస్తోంది.
2027 మార్చి 27, 28 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు ఈ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరగనుంది. దక్షిణ కొరియా సరిహద్దులు దాటి మరో దేశంలో ఈ ఫెస్టివల్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీటీఎస్ (BTS), సెవెంటీన్ (SEVENTEEN), లెస్సెరాఫిమ్ (LE SSERAFIM) వంటి గ్లోబల్ బ్యాండ్లతో అంతర్జాతీయ సంగీత రంగాన్ని ఏలుతున్న 'హైబ్' సంస్థ, భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.