Jyoti Poorvaj: రోజుకో ఫొటోతో హీట్ పెంచేస్తున్న గుప్పెడంత మనసు జగతి.. బికినీలో జ్యోతి పూర్వజ్.. మేడమ్ సార్ మేడమ్ అంతే!
భారతదేశం, ఆగస్టు 29 -- Jyoti Poorvaj: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జ్యోతి పూర్వజ్ తన గ్లామర్ షోతో హద్దులు చెరిపేస్తోంది. రోజుకో హాట్ ఫొటోతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. తాజాగా బికినీలో ఉన్న పిక్స్ ను జ్యోతి పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు మేడం సార్ మేడం అంతే అని కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో బికినీలో ఉన్న హాట్ ఫొటోలను జ్యోతి పూర్వాజ్ పోస్టు చేసింది. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. స్టార్ మాలో వచ్చిన గుప్పెడంత మనసు సీరియలో జగతి క్యారెక్టర్ లో ఎంతో పద్ధతిగా కనిపించిన ఆమె.. ఇలా హాట్ షోకు దిగడంతో ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోకు తల్లిగా నటించిన జ్యోతి పూర్వజ్ ఎంతో పద్ధతిగా నటించింది. సోషల్ మీడియాలో మాత్రం హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గుప్పెడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.