భారతదేశం, జూన్ 25 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ కూడా చాలా విశేషమైనది. ఆ రోజు కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు కారణంగా కొన్ని రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.

జ్యేష్ఠ పూర్ణిమ తేదీ జూన్ 29, సోమవారం నాడు వచ్చింది. ఈ పూర్ణిమ తిథి జూన్ 29 ఉదయం 3:00 గంటలకు ప్రారంభమై, జూన్ 30వ తేదీ ఉదయం 5:26 గంటలకు ముగుస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే రాత్రి చంద్రుడికి పూజ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అయితే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో చూద్దాం. మీరు కూడా వారిలో ఒకరేమో చూసుకోండి.

సింహ రాశి వారికి...